హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి: బీఆర్ఎస్

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా 1000 రోజులుగా కాలయాపన చేస్తోందని BRS నాయకులు అన్నారు. శుక్రవారం BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హామీలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.