హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ మోసపూరిత పాలన : MLC

KMM: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం కామేపల్లి (మం) లింగాల క్రాస్ రోడ్లో BRS ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు BRS పోరాటం ఆగదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.