BHPL: రేగొండ మండల కేంద్రంలో ఇవాళ రేగొండ, కొత్తపల్లి గోరి మండలాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు రూ.11.92 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆపదలో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: MLA


