వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదం బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పర్చూరు మందాల్మా చెరుకూరు గ్రామానికి చెందిన సాల్మన్ రాజు ఐదేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం వియత్నాం వెళ్లాడు. తన కుమారుడు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రేపు సల్మాన్ రాజు భౌతికకాయం స్వస్థలానికి రానున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
వియత్నాంలో బాపట్ల వాసి మృతి


