హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాన్ని సందర్శించిన మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్

ATP: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి నగరంలోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర పర్వదినాన ప్రజలందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు లభించాలని కోరారు. ఆలయ నిర్వాహకులు ఛైర్‌పర్సన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.