హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై అవగాహన

PLD: నరసరావుపేటలో శుక్రవారం భావన జూనియర్ కళాశాలలో మహిళల భద్రత, శక్తి యాప్, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ ద్వారా మహిళలు పోలీస్ సేవలను ఎలా వినియోగించుకోవచ్చో, మానవ అక్రమ రవాణా అడ్డుకునే విధానం తెలిపారు. అటువంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ టి.అశోక్ చెప్పారు.