అన్నమయ్య: భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏడాది క్రితం భాకరాపేట చెక్‌పోస్టు వద్ద రూ.50 లక్షల విలువైన అక్రమ సిగరెట్లను సీజ్ చేసిన ఆయన.. వాటిని రాయచోటి, ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటికి సిగరెట్లు తరలించిన ఫారెస్ట్ ఆఫీసర్ సస్పెండ్


