హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి'

SKLM: స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ సందర్భంగా మెలియాపుట్టి మండలంలోని పట్టుపురం, ముక్తాపురం గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువచేయాలన్నారు. అలాగే, ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ముమ్మురం చేయాలన్నారు.