AKP: రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనుక్షణం ప్రజలతో కలిసి ఉంటూ, ప్రజల గురించే ఆలోచిస్తూ, ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవకుడిగా ఆయన ఎంతో గుర్తింపు పొందారన్నారు. అయ్యన్న పాత్రుడు నిండునూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్
స్పీకర్‌కి సీఎం జన్మదిన శుభాకాంక్షలు


