మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసిన భారత్, రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించింది. దీంతో గ్రూప్-Aలో రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్.. రేపు రాత్రి 8 గంటలకు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
క్రీడలు
ASIA CUP: రేపు ఇండియా Vs పాకిస్తాన్


