చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ ప్లేయర్ విక్టర్ లాయ్‌ను 21-18, 21-19 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. క్వార్టర్స్‌లో హాంకాంగ్ ఆటగాడు లీ చియక్‌తో శ్రీకాంత్ తలపడతాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
క్రీడలు
చైనా మాస్టర్స్.. క్వార్టర్స్‌లోకి శ్రీకాంత్


