హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు అండగా ఫెమినిన్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్

ATP: పెద్దపప్పూర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఫెమినిన్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు పేద విద్యార్థులకు రూ.4,800 విలువైన మెటీరియల్‌ను అందించినట్లు ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.