హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఎస్పీ జగదీష్‌ను కలిసిన ఎస్టీ కమిషన్ సభ్యుడు

ATP: జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సేవలను ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన సేవలతో ప్రజలకు మరింత చేరువకావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.