MBNR: బాదేపల్లి 20వ వార్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన ఏఈ భవనం 20 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. చుట్టూ చెట్లు పెరిగి, రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
నిరుపయోగం బాదేపల్లి మార్కెట్ కమిటీ భవనం


