KKD: శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు-కుంకుమల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మహిళలకు చీరలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు చీరలు, పసుపు-కుంకుమల పంపిణీ


