హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం: ఎమ్మెల్యే

KDP: మైదుకూరు మార్కెట్‌యార్డులో రూ.39 లక్షలతో క్యాటిల్‌ షెడ్‌, కాంపౌండ్‌ వాల్‌, వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు. మార్కెట్‌యార్డుకు వచ్చే రైతులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.