హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్

GNTR: గుంటూరు తూర్పు యాదవ బజార్‌ 2/8వ లైన్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్‌ పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల జీవితాల్లో శాంతి, వెల్లివిరియాలని ఆకాంక్షించారు.