NDL: నంద్యాల పద్మావతి నగర్‌లో శుక్రవారం మంత్రి ఫరూక్ తనయుడు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు భారీ పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆయా కాలనీలలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి


