E.G: రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీధర్ పాల్గొని ప్రజల నుంచి రోడ్లు అభివృద్ధి, సీఎం రిలీఫ్ వికలాంగుల 3 చక్రాలు వాహనాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తూ.గో జిల్లా బీజేపీ కార్యాలయంలో 'జనతా వారధి'


