హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

NDL: పాణ్యం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని MLA హామీ ఇచ్చారు.