హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో 52 వార్డులకు ఎన్నికలు.!

అన్నమయ్య: వార్డుల డీ-లిమిటేషన్ ప్రక్రియపై అవాంతరాలు తొలిగాయి. దీంతో ప్రొద్దుటూరులో 41 నుంచి 52కు ఎలక్షన్ వార్డులు పెరగనున్నాయి. 2026 జనవరి ఓటర్ల జాబితా ప్రకారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 66,199, మహిళా ఓటర్లు 70,974, ఇతరులు 29 మంది ఉన్నారు. గతంలో 131 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటి సంఖ్య 152కు పెరగనుంది.