హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల

GNTR: పొన్నూరు మండలం ములుకుదురు గ్రామం, నిడుబ్రోలు రైలుపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకల్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.