CTR: పెనుమూరు మండలం మాణిక్యరాయనిపల్లెలో ఆస్తి వివాదం విషాదానికి దారితీసింది. తండ్రి చెంగారెడ్డిపై కుమారుడు బాలాజీ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఘటన అనంతరం బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI రామచంద్ర తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆస్తి కోసం తండ్రినే హత్య!


