VZM: కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు 2024-25 & 2025-26లకు సంబంధించి పెండింగ్ ఉన్నందున ఎమ్మెల్యే అదితి గజపతి రాజు సీఎం చంద్రబాబు, లోకేష్ దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు. ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నిధులు విడుదలపై హార్షం


