హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువు కట్టకు పునరుజ్జీవం

TPT: నాగలాపురం ఎర్రచెరువు కట్టపై పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్లపొదల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. నీటి వనరుల ఛైర్మన్ కుమరవెల్ రెడ్డి ఆధ్వర్యంలో హిటాచీ యంత్రాలతో క్లీనింగ్ పనులు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.