KDP: కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ ప్రబోధానంద సేవా సమితి – త్రేత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో కడప నగర మాజీ మేయర్ పాక సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ మేయర్


