హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అదితి విజయ లక్ష్మి గజపతి రాజు శుక్రవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.