హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వరుసగా బోరు మోటార్ వైర్ల చోరీలు

అన్నమయ్య: రాయచోటి లోని పలు ప్రాంతాల్లో రైతుల బోరు మోటార్ వైర్ల చోరీలు అధికమయ్యాయి. అసలే వర్షాలు లేక, కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వైర్ల చోరీలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటల దిగుబడి అంతంత మాత్రంగా ఉండటంతోపాటు, మోటార్ వైర్ల చోరీలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వైర్ల చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు మరింత గస్తీ పెంచి, రైతులకు రక్షణ కల్పించాలి.