MBNR: కాంగ్రెస్ ఎన్ని రోజుల సంబరాలు అర్థం లేకుండా పోయిందని బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు. వెయ్యి రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏ యొక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
తెలంగాణ
'కాంగ్రెస్ సంబరాలకు అర్థం లేదు'


