SS: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు చిలమత్తూరు మండలం డి.గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎన్.హనుమంతప్ప ఎంపికయ్యారు. విద్యార్థులకు అందిస్తున్న సేవలు, బోధనలో చూపుతున్న ప్రతిభను గుర్తించి ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హనుమంతప్పకు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా హనుమంతప్ప


