ATP: అనంతపురం నక్క రామారావు యాదవ్ భవన్‌లో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక గోపూజ, కృష్ణునికి పూజలు చేశారు. భక్తులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. యాదవ సంఘం నాయకులు ఎంపీకి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అంబికా


