అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాయచోటి నియోజకవర్గంలో సెప్టెంబర్ 5న ‘ప్రజా చేరువ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొంటారు. ప్రజా సమస్యల స్వీకరణ, పార్టీ క్యాడర్ సమావేశం, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, రవాణా పనులపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో సెప్టెంబర్ 5న ‘ప్రజా చేరువ’


