విశాఖ పరిధిలోని మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, హాస్టల్‌ను వామపక్ష నేతలు సందర్శించారు. అక్కడ నెలకొన్న దయనీయ పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించి, వసతులు మెరుగుపరచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గురుకులంలో దయనీయ పరిస్థితులు


