SS: గాండ్లపెంట మండలం కటారుపల్లి పంచాయతీ దోరణాల గ్రామంలో రైతు నరసింహులు నిర్మిస్తున్న గోకులం షెడ్డు భూమి పూజలో MLA కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పశుసంపద అభివృద్ధి, రైతుల ఆర్థిక బలోపేతానికి ఈ షెడ్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోకులం షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ


