కోనసీమ: అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఉట్టి లాగారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకోగా, వ్యాసరచన, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


