W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన పూజా మందిరాన్ని (హాల్) ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో నూతన పూజా మందిరం ప్రారంభం


