SS: బత్తలపల్లి ఎంజేపీ పాఠశాలలో విద్యార్థుల సమస్యలపై వచ్చిన కథనానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు, మండల అధ్యక్షుడు ఆకుల ఏటి భాస్కర్ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, కన్వీనర్ జమునాబాయితో చర్చించారు. పూర్తిస్థాయి విచారణ నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి మంత్రి సత్యకుమార్ ఆదేశం


