హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రి సమక్షంలో చేరికలు

SKLM: కంచిలి మండలం గుండంగ్రామానికి చెందిన 41 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.