హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత'

ELR: బుట్టాయగూడెంలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా లబ్ధిదారునికి (LOC) పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేకలబోయిన గౌతమికి మంజూరైన రూ..2,77,074 అందజేయడం జరిగిందన్నారు. అలాగే పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.