NLR: రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావును రాజ్యసభ హౌస్ కమిటీ సభ్యుడిగా నియమించారు. సెప్టెంబర్ 3, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నియామకంలో ఆయనకు పలు శాఖలకు సంబంధించిన అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని బీద మస్తాన్‌రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యసభ హౌస్ కమిటీ సభ్యుడిగా మస్తాన్‌రావు


