హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులకు గాయాలు

ELR: పాలకొల్లు నుంచి స్కూటీపై ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా శుక్రవారం ఉంగుటూరు మండలం బాదంపూడి మలుపు వద్ద స్కూటీ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి క్షతగాత్రులను ఉంగుటూరు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.