హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే

NLR: అల్లూరు రామకృష్ణ డిగ్రీ కాలేజీ, క్రీడా ప్రాంగణంలో ఏపీ 12వ సీనియర్ పురుషుల అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలను శుక్రవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు.​ క్రీడల్లో ప్రతిభ చాటి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎంపీ, ఎమ్మెల్యే ఆకాంక్షించారు.​