భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ కుమారుడిపై ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రీల్‌లో సదరు యువతి.. అకాయ్ తన తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాలని తెలిపింది. దీనికి గిల్ 'బ్రదర్.. కంగారొద్దు. నేను చూసుకుంటా' అని కామెంట్ చేశాడు. గిల్ వ్యాఖ్యకు స్పందించిన యువతి.. 'మీరు సోమవారం ఉదయం 11 గంటలకు కలవండి. డైరీని మరిచిపోవద్దు' అంటూ బదులిచ్చింది.
క్రీడలు
అకాయ్ 'బాబాయ్'గా మారిన గిల్


