టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్‌లా అద్భుతమైన కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలని సూచించాడు. 'వైభవ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకొచ్చినందుకు BCCI గర్వపడుతోంది. అతడి సత్తా ఏంటో ఇప్పటికే అభిమానులకు చూపించాడు. వైభవ్ భవిష్యత్తుపై BCCI ప్రత్యేక దృష్టిసారించింది' అని వెల్లడించాడు.
క్రీడలు
'సచిన్ లాంటి కెరీర్‌ను సూర్యవంశీ నిర్మించుకోవాలి'


