మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన 64 బంతుల్లో 124 పరుగులు చేసి విధ్వంసం సృష్టించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం. జట్టు కోసం కీలక పరుగులు చేయడం సంతోషాన్నిచ్చింది. నిజానికి ఇన్ని రికార్డులు నమోదయ్యాయని తెలియదు. పవర్‌ప్లేలో హాంకాంగ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. వాళ్ల ప్రదర్శన నుంచి మేమంతా నేర్చుకోవచ్చు' అని తెలిపింది.
క్రీడలు
బ్యాటింగ్ అంటే ప్రాణం: స్మృతి మంధాన


