హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ ఫుల్‌టైమ్‌ కీపర్‌గానే..!

ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా కొనసాగేందుకు ఎంఎస్‌ ధోనీ ఆసక్తి చూపడం లేదని మాజీ సీఎస్‌కే బ్యాటర్‌ సుబ్రమణియం బద్రీనాథ్‌ వెల్లడించాడు. ధోనీ తనతో మాట్లాడుతూ ఫుల్‌టైమ్‌ వికెట్‌ కీపర్‌గా ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడని తెలిపాడు. ధోనీ ఆడితే సీఎస్‌కేకు వ్యూహాత్మకంగా ప్రయోజనం ఉంటుందని బద్రీనాథ్‌ అభిప్రాయపడ్డాడు.