ASF: బెజ్జూర్ ప్రధాన రహదారిపై SI సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: రహదారిపై వాహన తనిఖీలు


