మెదక్ పట్టణంలోని ఆరవ వార్డులో గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు కృషితో పట్టణంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పట్టణంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం


