హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి

MBNR: చిన్న చింతకుంట మండలం బండరుపల్లి గ్రామంలోని గ్లోబల్ స్కూల్లో శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడి, గోపికల వేషధారణ లతో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు.ఉట్లు కొట్టారు. కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేష్, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, పూజిత, దివ్య, ప్రవీణ్, రజిత ఉన్నారు.