MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ పరీక్ష ఫలితాలను పరిపాలన భవనంలో వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ విడుదల చేశారు. రెండో సెమిస్టర్‌లో 98 మందికి 28 మంది ఉత్తీర్ణులు కాగా, 68 మంది ప్రమోట్, ఇద్దరు డిటెయిన్ అయ్యారు. నాలుగో సెమిస్టర్‌లో 97 మందికి 48 మంది, ఆరో సెమిస్టర్‌లో 94 మందికి 48 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఫలితాలు విడుదల


